Review Meeting: హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో సమీక్ష

Review Meeting: సమీక్షలో పాల్గొన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

Sandeep Eggoju
Published on: 28 Sept 2021 5:18 PM IST
Shashank Goel Conducted Review Meeting on Huzurabad By-Elections
X

హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో శశాంక్ గోయల్ సమీక్షపై సమావేశం (ఫైల్ ఇమేజ్)

Review Meeting: హుజురాబాద్ ఉపఎన్నికకు షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడిన ఆయన ఆన్ గోయింగ్ పథకాలు యధావిధిగా కొనసాగించుకోవచ్చని తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అభ్యర్థులు నామినేషన్స్ వేయాలని నామినేషన్ సమయంలో ర్యాలీలకు అనుమతి లేదని వెల్లడించారు. కాగ రోడ్ షోలు, మోటార్ ర్యాలీలకు అనుమతి లేదంటున్న ఎన్నికల ప్రధానాధికారి శశాంత్ గోయల్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story