తెలంగాణ గవర్నర్ ను కలనునున్న షర్మిల

Sharmila to Meet Telangana Governor
x

తెలంగాణ గవర్నర్ ను కలనునున్న షర్మిల

Highlights

YS Sharmila: ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతిపై ఫిర్యాదు చేయనున్న షర్మిల

YS Sharmila: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ గవర్నర్ తమిళిసైను కలువనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ ను కలుస్తారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవినీతిపై ఫిర్యాదు చేయనున్నారు. ఇవాళ్టి నుంచి ప్రారంభం కావాల్సిన రేపటికి వాయిదా వేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories