Sharmila Son Wedding Reception: షర్మిల కుమారుడి మ్యారేజ్ రిసెప్షన్ కు హాజరైన ఖర్గే, రేవంత్ రెడ్డి సహా ప్రముఖులు

Sharmila Son Wedding Reception: రిసెప్షన్‌కు హాజరైన పలువురు రాజకీయ ప్రముఖులు

Shekhar G
Published on: 25 Feb 2024 10:58 AM IST
Sharmila Son Wedding Reception
X

Sharmila Son Wedding Reception: షర్మిల కుమారుడి మ్యారేజ్ రిసెప్షన్ కు హాజరైన ఖర్గే, రేవంత్ రెడ్డి సహా ప్రముఖులు

Sharmila Son Wedding Reception: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి మ్యారేజ్ రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు. రాజా రెడ్డి, ప్రియల వెడ్డింగ్ రిసెప్షన్‌ శంషాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో గ్రాండ్‌గా జరిగింది. రాజ‌స్థాన్‌లో వివాహం కావడంతో రిసెప్షన్ గ్రాండ్‌గా చేయాలని ప్లాన్ చేశారు. ఈ వేడుకకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, కేవీపీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. వీరితో పాటు రాజకీయ, వ్యాపార, క్రీడా, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు రాజా రెడ్డి మ్యారేజ్ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Shekhar G

Shekhar G

Next Story