YS Sharmila: చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన షర్మిల

YS Sharmila: పోలీసులపై దాడి కేసులో నిన్న షర్మిలకు రిమాండ్

Jyothi
Published on: 25 April 2023 5:43 PM IST
Sharmila Released from Chanchalguda Jail
X

YS Sharmila: చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన షర్మిల 

YS Sharmila: చంచల్ గూడ జైలు నుంచి వైఎస్ షర్మిల విడుదలయ్యారు. పోలీసులపై దాడి కేసులో నిన్న నాంపల్లి కోర్టు 14 రోజలు రిమాండ్ విధించింది. ఇవాళ బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలిబాన్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాత్రమే పోలీసులపై చేయి చేసుకున్నట్లు చెప్పారు. రేపు ఇందిరాపార్క్‌లో నిరుద్యోగ దీక్ష చేయబోతున్నట్లు షర్మిల ప్రకటించారు.

Jyothi

Jyothi

Next Story