YS Sharmila: కాంగ్రెస్‌‌ పార్టీలో విలీనంపై షర్మిల కీలక వ్యాఖ్యలు

YS Sharmila: YSRTP రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో షర్మిల

Shekhar G
Published on: 25 Sept 2023 4:53 PM IST
Sharmila Key Comments On The Merger In The Congress Party
X

YS Sharmila: కాంగ్రెస్‌‌ పార్టీలో విలీనంపై షర్మిల కీలక వ్యాఖ్యలు

YS Sharmila: కాంగ్రెస్‌‌ పార్టీలో విలీనంపై YSRTP రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 30లోపు విలీనంపై నిర్ణయం తీసుకుంటామని,, లేకుంటే రాబోయే ఎన్నికల్లో సొంతగా బరిలోకి దిగుతామని షర్మిల సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్‌లో విలీనం కాకుంటే.. రాబోయే ఎన్నికల్లో 119 స్థానాల్లోనూ పోటీ చేస్తామన్నారు. అక్టోబర్ రెండో వారం నుంచి ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ ఉంటుందని.. పార్టీ కార్యవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు షర్మిల.

Shekhar G

Shekhar G

Next Story