YS Sharimila: కొడంగల్‌లో గెలవని వ్యక్తి.. పార్టీని గెలిపిస్తాడా..?

YS Sharimila: రేవంత్‌పై షర్మిల విమర్శలు

Jyothi
Published on: 10 Aug 2022 9:12 AM IST
Sharmila Fires On Revanth Reddy In Kodangal
X

YS Sharimila: కొడంగల్‌లో గెలవని వ్యక్తి.. పార్టీని గెలిపిస్తాడా..?

Y S Sharmila: టీపీసీసీ ఛీప్‌ రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్‌రెడ్డిని.. కొడంగల్ ప్రజలు ఓడించి ముఖం చెల్లకుండా చేశారని ఆరోపించారు. అలాంటి ముఖం చెల్లని వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయి రాష్ట్ర అధ్యక్షుడిని చేసిందని విమర్శించారు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారని, కొడంగల్ లో గెలవని వ్యక్తి, రాష్ట్రంలో పార్టీని గెలిపిస్తారా? అంటూ ప్రశ్నించారు.

Jyothi

Jyothi

Next Story