Sharmila: ఆదివాసీలపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలి

Sharmila: పోడుభూముల సమస్యను పరిష్కరిస్తాని సీఎం హామినిచ్చారు

Dhatripriya
Published on: 11 Feb 2023 12:49 PM IST
Sharmila Comments on KCR
X

Sharmila: ఆదివాసీలపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలి 

Sharmila: పోడుభూముల సమస్యను పరిష్కరిస్తానని సీఎం కేసీఆరే హామిఇచ్చి ఒక్క ఎకరాలకు పట్టాఇవ్వలేదని ఆరోపించారు వైఎస్ షర్మిల. లక్షల ఎకరాల పోడు భూములను ప్రభుత్వం లాక్కుందన్నారు. ఆదివాసీలపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story