Sharmila: 6వ రోజు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజా ప్రస్థానం యాత్ర

*మహిళలను పలకరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్న షర్మిల *రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు నుంచి ప్రారంభం

Shilpa
Published on: 25 Oct 2021 1:25 PM IST
Sharmila 6th Day Praja Prasthanam Padayatra Started from Tummaluru Rangareddy District
X

6వ రోజు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజా ప్రస్థానం యాత్ర(ఫైల్ ఫోటో)

Sharmila: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజా ప్రస్థానం యాత్ర 6వ రోజు కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామం నుంచి యాత్ర ప్రారంభమైంది. తుమ్మలూరు గ్రామంలోని జిల్లా ఉన్నత పాఠశాలలో టాయిలెట్స్‌, మధ్యాహ్న భోజనాన్ని షర్మిల పరిశీలించారు. గ్రామంలో మహిళలను పలకరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యువకులకు కొలువులు వచ్చాయా? ఆసరా పించన్లు వస్తున్నాయా అంటూ ఆరా తీశారు.

Shilpa

Shilpa

Next Story