Sharmila: నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో షర్మిల ప్రజాప్రస్థానం

* నేరళ్లపల్లిలో 18వ రోజు కొనసాగుతున్న పాదయాత్ర * వృద్ధుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న షర్మిల

Shilpa
Published on: 6 Nov 2021 1:41 PM IST
Sharmila 18th Day Praja Prasthanam Yatra in Munugodu Constituency Nalgonda District
X

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో షర్మిల ప్రజాప్రస్థానం(ఫైల్ ఫోటో) 

Sharmila: వైఎస్ఆర్ టీపీ అధినేత షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 18వ రోజు కొనసాగుతుంది. నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం, నేరెళ్లపల్లిలో సాగుతున్న పాదయాత్రలో ఆమె వృద్ధుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజాభిమానంతో ముందుకు సాగుతున్న షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 18వ రోజు విజయవంతంగా కొనసాగుతుంది.

Shilpa

Shilpa

Next Story