Sharmila: 11వ రోజు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర

* ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల్లో..14కిలోమీటర్ల మేర కొనసాగనున్న పాదయాత్ర

Shilpa
Updated on: 30 Oct 2021 1:39 PM IST
Sharmila 11th Day Praja Prasthanam Yatra Started from Ibrahimpatnam Constituency Rangareddy District
X

11వ రోజు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర(ఫైల్ ఫోటో)

Sharmila: షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 11వ రోజుకు చేరుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల్లో 14 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం నుంచి ప్రారంభమైన పాదయాత్ర జపాల్, ఎల్లమ్మతండా, రంగాపూర్, జలాల్, మియాపల్లి గ్రామాల్లో కొనసాగనుంది. అనంతరం సాయంత్రం 4గంటలకు చీడేడు గ్రామంలో మాట ముచ్చట కార్యక్రమంలో షర్మిల పాల్గొంటారు.

Shilpa

Shilpa

Next Story