Breaking News: తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతి కుమారి

తెలంగాణ సీఎస్‌గా శాంతి కుమారి

Arun Chilukuri
Published on: 11 Jan 2023 2:58 PM IST
Santha Kumari Appointed as Telangana New Chief Secretary
X

తెలంగాణ సీఎస్‌గా శాంతి కుమారి

CS Shanti Kumari: తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారిని నియమించారు. 2025 వరకు పదవిలో శాంతికుమారి కొనసాగనున్నారు. శాంతికుమారి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ స్పెషల్‌ సీఎస్‌గా పనిచేస్తున్నారు. మొదట రామకృష్ణరావును ఇంఛార్జ్‌ సీఎస్‌గా నియమిస్తారని ప్రచారం జరిగినా.. చివరకు శాంతికుమారిని సీఎస్‌గా నియమించారు. నిన్న సోమేష్ కుమార్‎ను కేంద్రం తెలంగాణ నుంచి రిలీవ్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎస్‎ను నియమించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story