Shakeel: భయపడే వాళ్లు ఎవరూ లేరు.. అసదుద్దీన్‌కు ఎమ్మెల్యే షకీల్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Shakeel Strong Counter To Asaduddin Owaisi
x

Shakeel: భయపడే వాళ్లు ఎవరూ లేరు.. అసదుద్దీన్‌కి ఎమ్మెల్యే షకీల్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Highlights

Shakeel: అసదుద్దీన్‌కు దమ్ముంటే నాతో ఎన్నికల్లో కొట్లాడాలి

Shakeel: బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దశాబ్ది ఉత్సవాలకు వెళ్తే నన్ను చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఏడాది నుంచి తనను చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు దాన్ని కనిపెట్టి అరెస్ట్ చేశారని.. నిందితులకు టెర్రరిస్టులతో సంబంధాలున్నాయన్నారు ఎమ్మెల్యే షకీల్. అసదుద్దీన్‌కు దమ్ముంటే తనతో ఎన్నికల్లో కొట్లాడాలని.. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తాను భయపడనన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories