వరంగల్ భద్రకాళి ఆలయంలో వైభవంగా శాకంబరి ఉత్సవాలు

Warangal: అమ్మవారిని దర్శించుకోవడానికి పోటెత్తిన భక్తులు

Jyothi
Published on: 1 July 2022 10:57 AM IST
Shakambari Celebrations at the Bhadrakali Temple in Warangal
X

వరంగల్ భద్రకాళి ఆలయంలో వైభవంగా శాకంబరి ఉత్సవాలు

Warangal: వరంగల్‌లోని చారిత్రక భద్రకాళి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారిని కాపాలిని క్రమంలో అలంకరించి భగమాలినిగా ఆరాధించారు. శాకంబరి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు.

Jyothi

Jyothi

Next Story