Shabbir Ali: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతపై ప్రశ్నించిన షబ్బీర్ అలీ

Shabbir Ali Questioned About The Quality Of Double Bedroom House Constructions
x

Shabbir Ali: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతపై ప్రశ్నించిన షబ్బీర్ అలీ

Highlights

Shabbir Ali: టేక్రియాల్ శివారులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు సిద్ధమన్న షబ్బీర్ అలీ

Shabbir Ali: కామారెడ్డిలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా రాజకీయం నడుస్తోంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతపై షబ్బీర్ అలీ బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. నిర్మాణాలు సరిగ్గా జరగలేదని ఆరోపించారు. దీంతో షబ్బీర్ అలీ వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ గంప గొవర్ధన్ కౌంటర్ ఇచ్చారు. నాణ్యతలలో లోపాలుంటే ఇంజనీర్లతో పరీక్షించుకోవాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సూచించారు. దీంతో టేక్రియల్ శివారులోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు సిద్ధమని ప్రకటించిన షబ్బీర్ అలీ. నిర్మాణాల వద్ద చేరుకున్నారు. ఇలా సవాల్ ప్రతి సవాళ్లతో కామారెడ్డిలో రాజకీయం వేడెక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories