Shabbir Ali: బీఆర్ఎస్‌కు ఒక్కసీటు కూడా లేదు.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మాకే పోటీ ఉంటుంది

Shabbir Ali: ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కాకముందే కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు

Shekhar G
Published on: 1 Feb 2024 6:34 PM IST
Shabbir Ali Comments On BRS And KTR
X

Shabbir Ali: బీఆర్ఎస్‌కు ఒక్కసీటు కూడా లేదు.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మాకే పోటీ ఉంటుంది

Shabbir Ali: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది తమతో టచ్‌లో ఉన్నారని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ ఫిరాయింపుల విషయమై హైకమాండ్ ఇప్పుడు వద్దని చెప్పిందన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించవద్దన్నందుకే ఆగినట్లు తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు రాదని, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందన్నారు. 10 ఏళ్లలో కేటీఆర్ కుటుంబం లూటి చేసిందని, రెండు నెలలు కాకా ముందే మాపై కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

Shekhar G

Shekhar G

Next Story