అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై సెషన్స్‌ కోర్టు విచారణ

బెయిల్‌ మంజూరు చేయాలన్న అఖిలప్రియ తరఫు న్యాయవాదులు అఖిలప్రియ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని.. బెయిల్‌ ఇవ్వాలని కోరిన అఖిలప్రియ తరపు న్యాయవాదులు

Arun Chilukuri
Updated on: 20 Jan 2021 3:15 PM IST
Akhila Priya
X

అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై సెషన్స్‌ కోర్టులో విచారణ జరిగింది. అఖిలప్రియకు బెయిల్‌ మంజూరు చేయాలని ఆమె తరపు న్యాయవాదులు సెషన్స్‌ కోర్టును కోరారు. ఆమె ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని బెయిల్‌ ఇవ్వాలంటూ కోర్టుకు కోరారు. దీంతో అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై పోలీసులకు నోటీసులు జారీ చేసింది సెషన్స్‌ కోర్టు. అదేవిధంగా తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story