తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో సర్వర్ డౌన్

సాంకేతిక లోపంతో నిలిచిన రిజిస్ట్రేషన్లు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 July 2024 3:56 PM IST
Server down in registration offices across Telangana
X

తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో సర్వర్ డౌన్

సాంకేతిక లోపం తలెత్తడంతో తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ఉదయం నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల దగ్గర జనం పడిగాపులు కాస్తున్నారు. సాంకేతిక సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి ఉన్నందున ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story