Hyderabad: చదివేది ఇంజినీరింగ్‌ చేసేది ల్యాప్‌టాప్‌ల చోరీ

Serial Laptop Theft In Hostel Under Gandimaisamma
x

Hyderabad: చదివేది ఇంజినీరింగ్‌ చేసేది ల్యాప్‌టాప్‌ల చోరీ

Highlights

Hyderabad: 19 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

Hyderabad: హైదరాబాద్‌లోని దుండిగల్ పీఎస్ పరిధిలో ల్యాప్‌టాప్‌లు దొంగతనం చేస్తోన్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గండిమైసమ్మ చౌరస్తాలోని ఓ హాస్టల్‌లో ల్యాప్‌టాప్‌లను చోరీ చేసి.. ఓ యాప్ ద్వారా వాటిని విక్రయిస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థితో పాటు మరో వ్యక్తిని బాలానగర్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 19 ల్యాప్‌టాప్‌లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories