సంచలనం రేపుతున్న చికోటి రాజకీయ పరిచయాలు.. 20 మందికి పైగా ప్రజాప్రతినిధులతో లింక్‌లు

Chikoti Praveen: చికోటి రాజకీయ పరిచయాలు సంచలనం రేపుతున్నాయి.

Arun Chilukuri
Published on: 6 Aug 2022 4:30 PM IST
Sensational Truths of Chikoti Praveen Political Acquaintances
X

సంచలనం రేపుతున్న చికోటి రాజకీయ పరిచయాలు.. 20 మందికి పైగా ప్రజాప్రతినిధులతో లింక్‌లు

Chikoti Praveen: చికోటి రాజకీయ పరిచయాలు సంచలనం రేపుతున్నాయి. ప్రజాప్రతినిధులతో చికోటి లింక్‌లు బయటపడుతున్నాయి. చికోటి పుట్టిన రోజు వేడుకలకు పలువురు నేతలు హాజరయ్యారు. 20 మందికి పైగా ప్రజాప్రతినిధులతో చికోటికి లింక్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. చికోటి నిర్వహించిన క్యాసినోకు పలువురు నేతలు వెళ్లినట్లు సమాచారం. చికోటి వాట్సాప్ చాట్‌ను ఈడీ రికవరీ చేసింది. చికోటి వాట్సాప్‌తో ప్రజాప్రతినిధులు చేసిన చాటింగ్‌‌ను గుర్తించారు. చికోటికి టచ్‌లో ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు పలువురు విఐపీలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులతో పాటు విఐపీలను సోమవారం నుంచి ఈడీ విచారించే ఛాన్స్ ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story