Bandla Krishna Mohan Reddy: బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తీర్పు కాపీలో సంచలన విషయాలు

Bandla Krishna Mohan Reddy: ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో పోటీ చేసినందుకు అనర్హత వేటు వేసిన హైకోర్టు

Shekhar G
Published on: 28 Aug 2023 2:42 PM IST
Sensational Things In The Copy Of Judgment Of Bandla Krishna Mohan Reddy
X

Bandla Krishna Mohan Reddy: బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తీర్పు కాపీలో సంచలన విషయాలు

Bandla Krishna Mohan Reddy: బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తీర్పు కాపీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు.. అనర్హుడిగా ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. కృష్ణమోహన్‌రెడ్డి ఎమ్మెల్యేగా అర్హుడు కాదంటూ హైకోర్టు తీర్పు కాపీలో పొందుపర్చింది. గద్వాల్ ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2018 ఎన్నికల అఫిడవిట్‌లో సరైన సమాచారం ఇవ్వకుండా.. ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో పోటీ చేసినందుకు అనర్హత వేటు వేసింది హైకోర్టు.

Shekhar G

Shekhar G

Next Story