Mancherial: లైవ్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. వీడియో కాల్స్ బయటికి..

Mancherial: మంచిర్యాల జిల్లా ఇందారంలో సంచలనం రేపిన మహేష్ హత్య కేసులో వీడియో కాల్ బయటకు వచ్చింది.

Arun Chilukuri
Published on: 26 April 2023 3:02 PM IST
Sensational Things Come out in Mancherial Live Murder
X

Mancherial: లైవ్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. వీడియో కాల్స్ బయటికి..

Mancherial: మంచిర్యాల జిల్లా ఇందారంలో సంచలనం రేపిన మహేష్ హత్య కేసులో వీడియో కాల్ బయటకు వచ్చింది. ఐదేళ్ల నుండి చెబుతున్న మహేష్... నువ్వు వినలేదని శృతి మాట్లాడుతున్న వీడియో కాల్ బయటకు వచ్చింది. మహేష్‌ నీకు అన్యాయం చేయనని శృతి ఏడ్చుకుంటూ మహేష్‌కు చెబుతుంది. తన భర్త తనను వేధించేవాడని... రోజు కొట్టేవాడని.. అయితే ఈ విషయం తల్లిదండ్రులకు కూడా ఎప్పుడు చెప్పలేదని వీడియో కాల్‌లో చెబుతుంది శృతి. అయితే, ఆ వీడియోలు ప్రియురాలి భర్తకు మహేశే పంపాడని, అందుకే అతను ఆత్మహత్య చేసుకున్నాడని భావించి ఆమెతో పాటు కుటుంబ సభ్యులు మహేశ్ ను చంపినట్లుగా భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story