Amnesia Pub Case: అత్యాచార ఘటన కేసులో బయటపడుతున్న సంచలనాలు.. బాలిక సెల్‌ఫోన్‌, కళ్లద్దాలను..

Amnesia Pub Case: జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటన కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.

Arun Chilukuri
Updated on: 9 Jun 2022 7:00 PM IST
Sensational Reports Revealed in Jubilee Hills Rape Case
X

Amnesia Pub Case: అత్యాచార ఘటన కేసులో బయటపడుతున్న సంచలనాలు.. బాలిక సెల్‌ఫోన్‌, కళ్లద్దాలను..

Amnesia Pub Case: జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటన కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మొదట బాలిక సెల్‌ఫోన్‌, కళ్లద్దాలను బలవంతంగా లాక్కున్నట్లు విచారణలో చెప్పారు నిందితులు. అంతేకాదు సెల్‌ఫోన్‌, అద్దాలు కావాలంటే కారులో ఎక్కాలని తాము బెదిరించామని పోలీసులకు చెప్పారు నిందితులు. బాలిక కారులో ఎక్కిన తర్వాతే.. ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడికి పాల్పడినట్లు నిందితులు విచారణలో చెప్పినట్లు సమాచారం.

కార్పొరేటర్ కుమారుడే బాలికను ట్రాప్ చేశాడన్న నిందితులు మాయమాటలు చెప్పి కారులో బాలికను ఎక్కించినట్లు చెప్పినట్లు తెలుస్తుంది. బాలికతో మొదట ఎమ్మెల్యే కుమారుడు, తర్వాత కార్పొరేటర్ కుమారుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు నిందితులు విచారణలో చెప్పినట్లు సమాచారం. ఇక బాలికపై సాదుద్దీన్ లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పారు నిందితులు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story