Naveen Murder Case: నవీన్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన నిహారిక

Naveen Murder Case: నవీన్ హత్య విషయాన్ని దాచిపెట్టిన నిహారిక

Dhatripriya
Published on: 9 March 2023 6:09 PM IST
Sensational Facts In Naveen Murder Case
X

Naveen Murder Case: నవీన్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన నిహారిక  

Naveen Murder Case: నవీన్ హత్య కేసులో విస్తుపోయే నిజాలను బయటపెట్టింది నిహారిక. నవీన్‌ను హత్య చేసిన విషయాన్ని తనకు తెలిసినా.. ఆ మరుసటిరోజే హరి కలిసినా ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచి పెట్టినట్లు ఒప్పుకుంది నిహారిక.

Dhatripriya

Dhatripriya

Next Story