logo
తెలంగాణ

బెంగళూరులో సీఎం కేసీఆర్‌ సంచలన ప్రకటన

Sensational Announcement by CM KCR in Bengaluru
X

బెంగళూరులో సీఎం కేసీఆర్‌ సంచలన ప్రకటన 

Highlights

CM KCR in Bengaluru: బెంగళూరులో సీఎం కేసీఆర్‌ సంచలన ప్రకటన చేశారు.

CM KCR in Bengaluru: బెంగళూరులో సీఎం కేసీఆర్‌ సంచలన ప్రకటన చేశారు. మూడు నెలల్లో రాజకీయాల్లో భారీ మార్పులు తప్పవని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో మోడీ విసిరిన సవాల్‌కు కేసీఆర్ ప్రతిసవాల్ విసిరారు. హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌పై ప్రధాని మోడీ విరుచుకపడితే బెంగళూరులో దేశ రాజకీయాలపై కేసీఆర్‌ హాట్‌ కామెంట్స్ చేశారు. బెంగళూరు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌, క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార స్వామితో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా దేశంలో నెల‌కొన్న ప్ర‌స్తుత ప‌రిస్థితులతో పాటు రాజ‌కీయ అంశాల‌పై అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు.

Web TitleSensational Announcement by CM KCR in Bengaluru
Next Story