శంషాబాద్‌లో దారుణం..
Highlights
శంషాబాద్‌లో మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడు సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సతీష్‌పై ...
Sandeep Eggoju6 Jan 2021 7:16 AM GMT
శంషాబాద్‌లో మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడు సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సతీష్‌పై సెక్షన్ 376-యు తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్ రాళ్లగూడలో నివాసం ఉంటున్న సతీష్ శంషాబాద్ బస్టాండ్ సమీపంలో పూల వ్యాపారం చేస్తుంటాడు. గత కొన్నాళ్లుగా బాధితురాలు సతీష్ దగ్గర పని చేస్తోంది. అయితే గత కొంతకాలంగా మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు సతీష్. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు సతీష్‌పై రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నట్టు ఏసీపీ భాస్కర్ వెల్లడించారు.
Web Titlesensational activity in samshabad
Next Story