Khammam Sabha: పొంగులేటి వన్ మ్యాన్ షో చేస్తున్నారని సీనియర్ల ఆగ్రహం

Khammam Sabha: ఖమ్మం కాంగ్రెస్‌లో సీనియర్లు వర్సెస్ జూనియర్లు

Shekhar G
Updated on: 1 July 2023 2:27 PM IST
Seniors Are Angry That Ponguleti Is Doing A One Man Show
X

Khammam Sabha: పొంగులేటి వన్ మ్యాన్ షో చేస్తున్నారని సీనియర్ల ఆగ్రహం 

Khammam Sabha: ఖమ్మం కాంగ్రెస్‌లో సీనియర్లు వర్సెస్ జూనియర్లుగా పంచాయితీ మారుతోంది. పొంగులేటి వన్ మ్యాన్ షో చేస్తున్నారని ఖమ్మం సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ సభకు రేణుకా చౌదరి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి తీరుపై భట్టి,రేణుకా చౌదరి గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాహుల్ సభ నేపథ్యంలో పొంగులేటి అనుచరులు పెద్దఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఖమ్మంలో వెలసిన పోస్టర్లపై కాంగ్రెస్ నేతలు స్పందించలేదు. రాహుల్,భట్టి,రేవంత్ ఫొటోలు చిన్నవిగా వేశారని మరో వర్గం గుర్రు ఉంది. భట్టి పాదయాత్రను ఓవర్ టేక్ చేసేలా పొంగులేటి వర్గం ప్లాన్ చేసిందని ఆరోపణలు గుప్పిస్తు్న్నారు.

Shekhar G

Shekhar G

Next Story