D.SRINIVAS: కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ ఇకలేరు

D.SRINIVAS: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి. శ్రీనివాస్ కన్నుమూశారు.

Dhivi
Updated on: 29 Jun 2024 8:53 AM IST
D.SRINIVAS: కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ ఇకలేరు
X

D.SRINIVAS: కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ ఇకలేరు

D.SRINIVAS:కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన తెల్లవారుజామున 3 గంటలకు మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. తెల్లవారుజామున గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్ ఎంపీ గెలిచిన సంగతి తెలిసిందే.

Dhivi

Dhivi

Next Story