చిత్రహింసలు పెట్టిన కొడుకు, కోడలిపై వృద్ధ దంపతుల న్యాయపోరాటం..

Hyderabad: హైదరాబాద్‌లోని మన్సూరాబాద్‌లో కొడుకు, కోడలుపై వృద్ధ దంపతులు న్యాయపోరాటానికి దిగారు.

Arun Chilukuri
Updated on: 28 Jun 2022 3:46 PM IST
Senior Citizens Protest in Front Their Own House
X

చిత్రహింసలు పెట్టిన కొడుకు, కోడలిపై వృద్ధ దంపతుల న్యాయపోరాటం..

Hyderabad: హైదరాబాద్‌లోని మన్సూరాబాద్‌లో కొడుకు, కోడలుపై వృద్ధ దంపతులు న్యాయపోరాటానికి దిగారు. తమ ఇంటి నుంచి తమను తరిమేసి వేధిస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చీకటి గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇంటిని ఖాళీ చేసి వృద్ధ దంపతులకు అప్పజెప్పాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ పోలీసులు, పోలీస్ అధికారులు వృద్ధులతో సహా ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పటికే కొడుకు, కోడలు ఇంటికి తాళం వేసి పరారయ్యారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story