Hyd News: బ్యాంకులకు నగదు తీసుకెళ్లే వాహనాల్లో క్యాష్ సీజ్

Hyd News: ఎన్నికలకోడ్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో వాహనాల తనిఖీలు

Shashank Gullapelli
Published on: 1 May 2024 2:39 PM IST
Seizure Of Cash In Vehicles Carrying Cash To Banks
X

Hyd News: బ్యాంకులకు నగదు తీసుకెళ్లే వాహనాల్లో క్యాష్ సీజ్

Hyd News: లోక్‌సభ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టుబడుతోంది. బ్యాంకులకు నగదు తీసుకువెళ్లే 6 వాహనాలలో కోటి 6లక్షల 62వేల 730 రూపాయల నగదును సీజ్ చేశారు. సైబరాబాద్‌లోని వివిధ పోలీస్ స్టేషన్స్ సిబ్బందితో కలిసి ఎస్వోటీ పోలీసులు 6 ప్రదేశాల్లో ఈ నగదును పట్టుకున్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా సరైన డాక్యుమెంట్‌లు లేకుండా తరలిస్తున్న నగదును సీజ్‌ చేశామని పోలీసులు తెలిపారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story