Seethakka: దొరల పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారు
Seethakka: నా విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
Seethakka: దొరల పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారు
Seethakka: బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని డబ్బులు వెదజల్లినా ప్రజలు తనను ఆదరించారని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. తన విజయానికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ సీతక్క ధన్యవాదాలు తెలిపారు. దొరల పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారని సీతక్క అన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేర్చుతామన్నారు. మేడారం జాతరను అధికారికంగా నిర్వహిస్తామంటున్న ఎమ్మెల్యే సీతక్క.
Next Story




