Seethakka: 14 నెలల పోరాటంలో చివరకు రైతులే గెలిచారు

Seethakka: ఢిల్లీ వెళ్లి పార్టీ ఆఫీస్‌ ఓపెన్‌ చేసుకున్నారే తప్ప..

Sandeep Eggoju
Published on: 28 Nov 2021 4:57 PM IST
Seethakka Says After 14 Months of Fighting the Farmers Finally Won
X

ఎమ్మెల్యే సీతక్క (ఫోటో ది హన్స్ ఇండియా)

Seethakka: ఢిల్లీలో 14 నెలల పోరాటం తర్వాత 750 మంది రైతులు మరణించినా చివరకు గెలిచింది రైతులేనని అన్నారు ఎమ్మెల్యే సీతక్క. ఢిల్లీ వెళ్లి పార్టీ ఆఫీస్‌ ఓపెన్‌ చేసుకున్నారే తప్ప ధర్నా చేస్తున్న రైతులను సీఎం కేసీఆర్‌ పరామర్శించలేదు. నల్లచట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ఒక్కరంటే ఒక్కరు కూడా మద్దతు ప్రకటించలేదని అన్నారు సీతక్క.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story