Seethakka: ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ సభ

Seethakka: సీఎం రేవంత్ రెడ్డి తొలిసభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామన్న సీతక్క

Shekhar G
Published on: 31 Jan 2024 7:14 PM IST
Seethakka Said That She Will Work Hard To Make The First Meeting Of CM Revanth Reddy A Success
X

Seethakka: ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ సభ 

Seethakka: సమస్యలు ఎక్కడుంటే.. కాంగ్రెస్ పార్టీ అక్కడే ఉంటుంది.. బాధలు ఉన్నచోటే.. పరిష్కారం ఉంటుందన్నారు మంత్రి సీతక్క. ఫిబ్రవరి రెండో తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటన నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ నిర్వహించబోయే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించారు. రేవంత్ రెడ్డి తొలిసభను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామంటున్న సీతక్క.

Shekhar G

Shekhar G

Next Story