Seethakka: ఆటో కార్మికులను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారు

Seethakka: రెండో విడతలో మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలు అమలు చేస్తాం

Shekhar G
Published on: 8 Jan 2024 7:53 PM IST
Seethakka Comments On BRS Party
X

Seethakka: ఆటో కార్మికులను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారు

Seethakka: ఆటో కార్మికులను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారని, మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించడం వారికి ఇష్టం లేదా అంటూ మంత్రి సీతక్క ప్రశ్నించారు. పదవులు లేకపోవడాన్ని బీఆర్ఎస్‌ నాయకులకు తట్టుకోలేకపోతున్నారని ఆమె ఆరోపించారు. రెండో విడతలో మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి పథకాలు అమలుచేస్తామని మంత్రి సీతక్క హామీనిచ్చారు. జనవరి 26 తరువాత సీఎం రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లి పర్యటన ఉంటుందని సీతక్క స్పష్టం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story