Seethakka: గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది

Seethakka: నియంతృత్వ పోకడలు బీఆర్ఎస్ నేతలు మానుకోవాలి

Shekhar G
Published on: 18 Dec 2023 3:34 PM IST
Seethakka Comments On Brs Government
X

Seethakka: గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది

Seethakka: బీఆర్ఎస్‌ నేతలు ఇప్పటికైనా నియంతృత్వ పోకడలను మానుకోవాన్నారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్‌ పాలనను ప్రజలు వ్యతిరేకించిన విషయాన్ని మరిచిపోవద్దంటూ బీఆర్ఎస్ నేతలకు మంత్రి సీతక్క సూచించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాటు చేసినప్పటికీ తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తామంటున్న మంత్రి సీతక్క.

Shekhar G

Shekhar G

Next Story