Sunke Ravishankar: బీఆర్ఎస్ అభివృద్ధిని చూసి చాలా మంది పార్టీలో చేరుతున్నారు

Sunke Ravishankar: దేశానికే తెలంగాణ రాష్ట్రం రోల్డ్ మోడల్‌గా నిలించింది

Shekhar G
Updated on: 22 Oct 2023 7:30 PM IST
Seeing The Development Of BRS Many People Are Joining The Party Says Sunke Ravishankar
X

Sunke Ravishankar: బీఆర్ఎస్ అభివృద్ధిని చూసి చాలా మంది పార్టీలో చేరుతున్నారు 

Sunke Ravishankar: బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసే చాలా మంది తమ పార్టీలో చూరుతున్నారని... కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి వివిధ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారందరికీ అండగా ఉంటానని.. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. దేశానికే తెలంగాణ రాష్ట్రం రోల్డ్ మోడల్‌గా నిలిచిందన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణను విస్మరించి అభివృద్ధిని అడ్డుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story