బండి సంజయ్‌కు భద్రత పెంపు.. 1+5తో రోప్‌ పార్టీ ఏర్పాటు

*ఇటీవల కరీంనగర్‌లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో భద్రత పెంపు

Rama Rao
Updated on: 21 Jun 2022 3:29 PM IST
Security Tightened for Telangana BJP Chief Bandi Sanjay
X

టీ.బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు భద్రత పెంపు.. 1+5తో రోప్‌ పార్టీ ఏర్పాటు

Bandi Sanjay: ఇటీవల కరీంనగర్‌లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌కు భద్రత పెంచారు. 1+5తో రోప్‌ పార్టీ ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్‌ హెచ్చరికతో భద్రతను పెంచిన పోలీసులు కాన్వాయ్‌లో ఎస్కార్ట్‌ వాహనం ఏర్పాటు చేశారు.

Rama Rao

Rama Rao

Next Story