మేడారం సమ్మక్క జాతరకు భద్రత ఏర్పాట్లు

Medaram: 6వేల మంది పోలీసులతో బందోబస్తు... మేడారం జాతర రూట్ మ్యాప్‌ను ఆవిష్కరించిన సీపీ.

Sriveni Erugu
Published on: 9 Feb 2022 7:25 AM IST
Security arrangements for the Medaram Sammakka fair
X

మేడారం సమ్మక్క జాతరకు భద్రత ఏర్పాట్లు

Medaram: ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వరంగల్ సీపీ తరుణ్ జోషి తెలిపారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మేడారం జాతర రూట్ మ్యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నా్రు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాతరను పూర్తిగా విజయవంతం చేయలని కోరారు. ఈసారి కూడా వన్ వే ఉంటుందని చెప్పారు. ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం గట్టమ్మ గుడి నుండి పస్రా వరకు 320 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సీపీ వెల్లడించారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story