Ujjaini Mahankali Bonalu: వైభవంగా కొనసాగుతున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు

Ujjaini Mahankali Bonalu: మహంకాళి ఆలయానికి భారీగా తరలివస్తున్న భక్తులు

Jyothi
Published on: 9 July 2023 5:43 PM IST
Secunderabad Ujjaini Mahankali Bonalu
X

Ujjaini Mahankali Bonalu: వైభవంగా కొనసాగుతున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు  

Ujjaini Mahankali Bonalu: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర వైభవంగా కొనసాగుతోంది. మహంకాళి ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. బోనాలు, ఓడి బియ్యం సమర్పణతో ఆలయం కిటకిటలాడుతోంది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. భారీ భద్రత ఏర్పాటు చేయడంతో పాటు.. దాదాపు 270కిపైగా సీసీ కెమెరాల ద్వారా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story