Sabari Express: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం

Sabari Express: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం రేగింది.

Arun Chilukuri
Published on: 31 May 2022 2:21 PM IST
Secunderabad Railway Station Receives Bomb Threat Call
X

Sabari Express: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం

Sabari Express: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం రేగింది. శబరి ఎక్స్‌‌ప్రెస్‌‌లో బాంబు పెట్టినట్లు పోలీసులకు ఫోన్‌ వచ్చింది. దీంతో అటు స్టేషన్‌ అధికారులు కూడా అలర్ట్‌ అయ్యారు. రైలును నిలిపివేశారు. ఇక శబరి ఎక్స్‌ప్రెస్‌లో బాంబ్, డాగ్ స్వ్కాడ్ తనిఖీలు చేపట్టారు. విషయం తెలిసి స్టేషన్‌లోని ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇక ఫోన్ చేసిన ఆగంతకుడిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ప్రయాణికులు ఎవరూ ఆందోళనకు గురికావొద్దని పోలీసులు సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story