DRM AK Gupta: సికింద్రాబాద్ స్టేష‌న్లో రూ. 7 కోట్ల‌కు పైగా ఆస్తి న‌ష్టం.. కాసేప‌ట్లో రైళ్ల పున‌రుద్ధ‌ర‌ణ..

DRM AK Gupta: అగ్నిపథ్ నిరసనకారుల హింసాకాండలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అగ్నిగుండంలా మారింది.

Arun Chilukuri
Published on: 17 Jun 2022 7:33 PM IST
Secunderabad DRM AK Gupta Reaction On Students Protest & Property Damage
X

DRM AK Gupta: సికింద్రాబాద్ స్టేష‌న్లో రూ. 7 కోట్ల‌కు పైగా ఆస్తి న‌ష్టం.. కాసేప‌ట్లో రైళ్ల పున‌రుద్ధ‌ర‌ణ..

DRM AK Gupta: అగ్నిపథ్ నిరసనకారుల హింసాకాండలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అగ్నిగుండంలా మారింది. అయితే రైల్వే ఉన్నతాధికారులు తీసుకున్న యుద్ధప్రాతిపదిక చర్యలతో ట్రైన్లు మళ్లీ పట్టాలెక్కాయి. రాత్రి 7.40 గంటలకు సికింద్రాబాద్ ఒకటో ఫ్లాట్ ఫామ్ మీద తొలి ట్రైన్ పట్టాలెక్కింది. నిరసనకారుల విధ్వంసకాండలో సుమారు 7 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశామన్నారు సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ ఏకే గుప్తా. రైళ్ల పునరుద్ధరణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story