MLA Sayanna: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత

Secunderabad Cantonment MLA Sayanna Passed Away
x

MLA Sayanna: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత

Highlights

MLA Sayanna: యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయన్న మృతి

MLA Sayanna: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎమ్మెల్యే మృతి చెందారు. కొంతకాలంగా సాయన్న కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే సీరియస్ కావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories