Vaccination: తెలంగాణలో కొనసాగుతున్న సెకండ్ డోస్ వ్యాక్సినేషన్

Vaccination: అందుబాటులో ఉన్న కోవాగ్జిన్ * కోవిషీల్డ్ లేకపోవడంతో వెనక్కి వెళ్తున్న జనం

Sandeep Eggoju
Published on: 9 Jun 2021 12:49 PM IST
Second Dose Vaccination On-Going in Telangana
X

తెలంగాణలో కొనసాగుతున్న వాక్సినేషన్ (ఫైల్ ఇమేజ్)

Vaccination: తెలంగాణ లో సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. కోవాగ్జిన్ మాత్రమే అందుబాటులో ఉండడంతో.. కోవిషీల్డ్ తీసుకున్న వారంతా సెకండ్ డోస్ కోసం సెంటర్స్ కి వచ్చి తిరిగి వెళ్తున్నారు. కానీ వ్యాక్సిన్ సెంటర్స్ కి వస్తున్న వారంతా మొదటి డోస్ కి సంబంధించిన గుర్తింపు కార్డులను తీసుకొని రాకపోవడంతో వ్యాక్సినేషన్ డాక్టర్స్ కి ఇబ్బందులు అవుతున్నాయని అంటున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story