Vaccination: తెలంగాణలో సెకండ్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌

Vaccination: జూన్‌ 14 తర్వాత కోవిషీల్డ్‌ అందుబాటులోకి వస్తుంది-డా.సాధన

Sandeep Eggoju
Updated on: 3 Jun 2021 6:15 PM IST
Second Dose Vaccination in Telangana
X
కోవిషిల్డ్ (ఫైల్ ఇమేజ్)

Vaccination: తెలంగాణలో సెకండ్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. అటు సెకండ్‌ డోస్‌ వారే వ్యాక్సిన్‌ సెంటర్‌కు రావాలని డాక్టర్లు చెబుతున్నారు. కింగ్‌కోఠిలో కోవిషీల్డ్‌ సెకండ్‌ డోస్‌ జూన్‌ 14 తర్వాత వస్తుందని తెలిపారు. ఇప్పుడు మాత్రం కొవాగ్జిన్‌ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాక్సినేషన్‌ జరుగుతుందని చెపుతున్నారు డాక్టర్‌ సాధన.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story