BJP Meeting: రెండోరోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
BJP Meeting: రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోంది : బండి సంజయ్
రెండో రోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
BJP Meeting: 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఆ పార్టీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్. ప్రజల దృష్టి మళ్లించడానికి టీఆర్‌ఎస్ కుట్రలు చేస్తుందని, కేసీఆర్ సొంత పనుల కోసమే ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. రెండో రోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ 2023లో బీజేపీ నుంచి ఎవరు సీఎం అయిన అర్హులైనా పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం ఫైల్‌పై తొలి సంతకం పెడతామన్నారు. తొలి సంతకం పెట్టించే బాధ్యత నేనే తీసుకుంటానని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Next Story




