CM KCR: ఆన్‌లైన్‌ క్లాసులకే తెలంగాణ సర్కార్ మొగ్గు

CM KCR: తెలంగాణలో ఆన్‌లైన్ తరగతులకు సర్కార్ మొగ్గు చూపింది.

Arun Chilukuri
Published on: 26 Jun 2021 5:17 PM IST
Telangana Schools to start Online Classes from July 1
X

CM KCR: ఆన్‌లైన్‌ క్లాసులకే తెలంగాణ సర్కార్ మొగ్గు

CM KCR: తెలంగాణలో ఆన్‌లైన్ తరగతులకు సర్కార్ మొగ్గు చూపింది. జులై 1 నుంచి ఆన్‌లైన్‌లోనే క్లాస్‌లు నిర్వహణకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యక్ష బోధనకు తొందరేమీ లేదని కేసీఆర్ తెలిపారు. 50శాతం ఉపాధ్యాయులు హాజరయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఆన్‌లైన్ క్లాస్‌లకు సంబంధించిన ఆదేశాలు ఇవ్వలని విద్యాశాఖకు సీఎం ఆదేశించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story