Telangana: తెలంగాణలో రేపటి నుంచే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం

Telangana: ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీషు మీడియం

Rama Rao
Published on: 12 Jun 2022 5:52 PM IST
Schools to Reopen in Telangana on June 13 | TS News
X

Telangana: తెలంగాణలో రేపటి నుంచే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం

Telangana: తెలంగాణలో కొత్త విద్యాసంవత్సరం రేపటినుంచే ప్రారంభిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. కరోనా పరిస్థితుల తర్వాత విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో పున:ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లల్లో ఈ విద్యా సంవత్సరం ఆరంభంనుంచే ఇంగ్లీషు మీడియం అమలు చేస్తామన్నారు. విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా అన్నిరకాల చర్యలు చేపట్టామన్నారు. విద్యాసంస్థల నిర్వహణకు తల్లిదండ్రులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Rama Rao

Rama Rao

Next Story