Dasara Holidays 2025: తెలంగాణ దసరా సెలవుల లిస్ట్ వచ్చేసింది.. అబ్బో.. ఇన్ని రోజులా..?

Dasara Holidays 2025
x

Dasara Holidays 2025: తెలంగాణ దసరా సెలవుల లిస్ట్ వచ్చేసింది.. అబ్బో.. ఇన్ని రోజులా..?

Highlights

Schools to Get Dussehra Holidays From September 21

Dasara Holidays 2025: తెలంగాణలో దసరా సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 3 వరకు పాఠశాలలకు సెలవులు ఇస్తున్నారు. సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 5 వరకు జూనియర్ కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories