తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకున్న పాఠశాలలు

Telangana Schools: కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యార్ధులకు తరగతి గదులకు అనుమతి, కేవలం 30 శాతం విద్యార్ధుల హాజరు శాతం నమోదు.

Jyothi
Published on: 1 Feb 2022 12:17 PM IST
Schools Open Across The State of Telangana
X

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకున్న పాఠశాలలు

Telangana Schools: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్ తెరుచుకున్నాయి. సంక్రాంతి సెలవుల అనంతరం సెలవులు పొదగించారు. 24 రోజుల సెలవుల అనంతరం ఈ రోజు మళ్ళీ బడి గంటలు మోగాయి. ఐతే విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉంది. కేవలం 30 శాతం హాజరు శాతం నమోదు అయ్యింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. స్టూడెంట్స్ ను తరగతి గదుల్లోకి అనుమతించారు.

Jyothi

Jyothi

Next Story