Schools: జంటనగరాల్లో కరోనా విజృంభణ

Schools: జంట నగరాలపై కరోనా మళ్లీ పంజా విసురుతుంది.

Arun Chilukuri
Published on: 20 March 2021 8:51 PM IST
Schools in Telangana Report High Number of Corona cases
X

Schools: జంటనగరాల్లో కరోనా విజృంభణ

Schools: జంట నగరాలపై కరోనా మళ్లీ పంజా విసురుతుంది. తెలంగాణ విద్యాలయాల్లో మహమ్మారి విజృంభిస్తోంది. హయత్‌నగర్‌లోని గురుకుల పాఠశాల, కళాశాలలో 30 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మిగతా విద్యార్థులకు కరోనా టెస్టులు చేస్తున్నారు వైద్యాధికారులు. విద్యాలయాల్లో కరోనా కలకలం రేపుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెంతున్నారు. నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story