Telangana Assembly Elections 2023: రేపు, ఎల్లుండి అన్ని విద్యా సంస్థలకు సెలవులు..!

Telangana Assembly Elections 2023 : రేపు, ఎల్లుండి విద్యా సంస్థలకు సెలవులు..!

Arun Chilukuri
Updated on: 28 Nov 2023 12:52 PM IST
Telangana Assembly Elections 2023: రేపు, ఎల్లుండి విద్యా సంస్థలకు సెలవులు..!
X

Telangana Assembly Elections 2023: రేపు, ఎల్లుండి విద్యా సంస్థలకు సెలవులు..!

Telangana Assembly Elections 2023: హైదరాబాద్ జిల్లా పరిధిలోని అన్ని స్కూల్స్ కు సెలవు ప్రకటించారు కలెక్టర్. 29, 30 తేదీలు.. రెండు రోజులు అంటే.. బుధవారం, గురువారం రోజున.. అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారాయన.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story